Paytm మాల్ లో 15000 mAh పవర్ బ్యాంక్స్ పై సూపర్ ఆఫర్స్ , కొనటానికి ఇదే బెస్ట్ ఛాన్స్….

Updated on 26-Apr-2018
HIGHLIGHTS

ఈ లిస్ట్ వేర్వేరు ధరలు కలిగిన బ్రాండెడ్ పవర్ బ్యాంక్స్ గురించి సమాచారాన్ని కలిగి ఉంది.

Paytm  కొన్ని పవర్ బ్యాంక్స్ పై  ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది,  మీరు ఎప్పటినుంచో పవర్ బ్యాంకు  కొనుగోలు చేయాలని చూస్తే ఇదే బెస్ట్ ఛాన్స్ . మేము ఈ జాబితాలోకొన్ని పవర్ బ్యాంక్స్  గురించి వివిధ బ్రాండ్లు మరియు సమాచారాన్ని చేర్చాము. 

SPIRITe BG01, Power Bank 15000 mAh – Green

ఈ గ్రీన్ కలర్ పవర్ బ్యాంక్ అసలు ధర 1599 రూపీస్ , కానీ ONCEAMONTH  ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 475 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు .ఇది ఛార్జింగ్ స్టేటస్  తనిఖీ చేయడానికి మీకు సహాయపడటానికి ఒక LED ఇండికేటర్ ను కూడా కలిగి ఉంటుంది. మరియు దీనిపై 3 నెలల వారంటీ కలదు ,మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. . 

Ambrane Speedy S6 15000mAh Power Bank

ఈ 15000 mAh పవర్ బ్యాంక్ అసలు ధర 2,999 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 1099 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు . ఇది వైట్ కలర్ లో ఉంటుంది , 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరర్ వారంటీ కలదు మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . 

Mcsmi M-20 Powersupply Powerbank 15000 Mah Power Bank

ఈ 1500 mAh పవర్ బ్యాంక్ అసలు ధర 1999 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 549 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు ,ఇది తెలుపు రంగులో ఉంటుంది .దీనికి 1 నెల వారంటీ కలదు మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. . 

Intex Poly 15000 mAh Power Bank New Black

ఈ 15000 mAh పవర్ బ్యాంక్ అసలు ధర 2599 రూపీస్ , ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది ,కానీ ONCEAMONTHఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 1317 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు .అన్ని స్మార్ట్ ఫోన్స్ కంపాటిబుల్ గా ఉంటుంది . దీనిపై 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కలదు ,మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. . 

The Zebra High Speed Charging Power Banks 15000 mAh SMS001

ఈ 15000 mAh పవర్ బ్యాంక్ అసలు ధర 1499 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 299 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు .ఇది వైట్ కలర్ లో ఉంటుంది . రిపైర్  మరియు రీప్లేస్మెంట్ వారంటీ కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

super 15000 mAh Power Bank (Black)

ఈ 15000 mAh  పవర్ బ్యాంక్ అసలు ధర 1999 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 499 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు .ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది 3 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కలదు .  మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

POWER FILLER SUPER FAST CHARGING POWER SUPPLY POWERBANK 15000 mAh Power Bank  (White, Lithium-ion)

ఈ 15000 mAh  పవర్ బ్యాంక్ అసలు ధర 1999 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 369 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు . రిపైర్ అండ్ రీప్లేస్మెంట్ వారంటీ కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Fedito 15000 mAh Power Bank (Green)

ఈ 15000 mAh  పవర్ బ్యాంక్ అసలు ధర 1999 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 388 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు . 200 వందల గ్రాములు ఉంటుంది , గ్రీన్ కలర్ లో ఉంటుంది . 3 నెలల వారంటీ కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Lionix Square-Cut 15000 mAh Power Bank Black

ఈ 15000 mAh  పవర్ బ్యాంక్ అసలు ధర 1599 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 399 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు . ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది 1 నెల మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Power Filler 15000 mAh Power Bank (Red)
ఈ 15000 mAh  పవర్ బ్యాంక్ అసలు ధర 1999 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 369 రూపీస్ లో ఈ పవర్ బ్యాంక్ పొందవచ్చు . ఇది వైట్ అండ్ రెడ్  కలర్ లో ఉంటుంది 3 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కలదు .  మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Note: ఈ ప్రోడక్ట్స్ ధరలు సెల్లర్స్ ఇష్టపూర్వకంగా మారుతూ ఉండవచ్చు గమనించండి. 

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :