ఎప్పటి నుంచో పెన్ డ్రైవ్ కోసం చూస్తున్నారా ,అయితే Paytm మాల్ లో పెన్ డ్రైవ్స్ పై సూపర్ ఆఫర్స్ , కొనటానికి ఇదే బెస్ట్ ఛాన్స్….

Updated on 04-May-2018
HIGHLIGHTS

ఈ లిస్ట్ వేర్వేరు ధరలు కలిగిన బ్రాండెడ్ పెన్ డ్రైవ్స్ గురించి సమాచారాన్ని కలిగి ఉంది.

Paytm  కొన్ని పెన్ డ్రైవ్స్  పై  ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది,  మీరు ఎప్పటినుంచో పెన్ డ్రైవ్   కొనుగోలు చేయాలని చూస్తే ఇదే బెస్ట్ ఛాన్స్ . మేము ఈ జాబితాలోకొన్ని పెన్ డ్రైవ్స్   గురించి వివిధ బ్రాండ్లు మరియు సమాచారాన్ని చేర్చాము. 

SanDisk Ultra Dual 32GB USB 3.0 OTG Pen Drive (Gold)

ఈ పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 1290 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 649 రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .ఇది గోల్డ్  కలర్ లో ఉంటుంది . 5 ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

New Arrival Android OTG USB Flash Drive Pen Drive Pendrive Memory Stick External Storage U Disk 32G # International Bazaar

ఈ ఫ్లాష్  డ్రైవ్ యొక్క  అసలు ధర 3843 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 1081రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .ఇది వైట్   కలర్ లో ఉంటుంది . దీని కెపాసిటీ 32జీబీ ,మరియు దీనికి వారంటీ లేదు మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

HP V236W 32 GB Pendrive with OTG Adapter and card Reader

32 జీబీ కలిగిన పెన్ డ్రైవ్ యొక్క అసలు ధర 1700 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 1145 రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .ఇది మల్టీ కలర్ లో ఉంటుంది . మరియు దీనికి 2 ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

OTG USB Pendrive External USB Stick Micro USB Flash Pen Drive (Black 32G)

ఈ పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 2388 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 832 రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .ఇది బ్లాక్  కలర్ లో ఉంటుంది . 7 డేస్ రిటర్న్ పాలిసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Usb flash drive pen drive Smart Phone Micro USB2.0 OTG External pendrive U disk memory disk flash card 32GB Black # International Bazaar

ఈ పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 3783 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 1061రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .ఇది బ్లాక్  కలర్ లో ఉంటుంది . దీనికి వారంటీ లేదు  . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

EAGET V88 32G USB 3.0 Micro USB OTG Flash Drive Thumb Pen Drive Memory Stick Capacity Expansion for Android Smartphone Tablet PC Laptop

ఈ పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 4534 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 1061రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .ఇది వైట్   కలర్ లో ఉంటుంది .7 డేస్ రిటర్న్ పాలసీ కలదు  . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

32Gb Mini USB2.0 OTG Flash Memory Disk for Tablet Desktop PC(Green)

ఈ పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 2350 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 975 రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .దీని యొక్క కెపాసిటీ 32 జీబీ ,ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది .7 డేస్ రిటర్న్ పాలసీ కలదు  . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

New 16GB Metal OTG USB 3.0 Flash Drive 32 GB Pen Drive Pendrives with Encryption OTG for Android Smartphone # International Bazaar

ఈ పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 3273 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 891 రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .దీని యొక్క కెపాసిటీ 32 జీబీ ,వారంటీ  లేదు .7 డేస్ రిటర్న్ పాలసీ కలదు  . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Metal USB+OTG Flash Drive Disk Memory Stick for Android+ PC(Silver)(32G)

ఈ పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 2876 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 1238 రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .ఇది మెటల్ తో  సిల్వర్ కలర్ లో ఉంటుంది .  7 డేస్ రిటర్న్ పాలిసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

32Gb Mini USB2.0 OTG Flash Memory Disk for Tablet Desktop PC(Blue)

ఈ పెన్ డ్రైవ్ యొక్క  అసలు ధర 2350 రూపీస్ , కానీ ONCEAMONTH ను ఉపయోగించి మీరు 200 వరకు సేవ్ చేసుకుని 975 రూపీస్ లో ఈ పెన్ డ్రైవ్  పొందవచ్చు .ఇది బ్లూ  కలర్ లో ఉంటుంది .  7 డేస్ రిటర్న్ పాలిసీ  కలదు . మరియు దీనిపై  మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Paytm మాల్ లో 15000 mAh పవర్ బ్యాంక్స్ పై సూపర్ ఆఫర్స్ , కొనటానికి ఇదే బెస్ట్ ఛాన్స్….

Note: ఈ ప్రోడక్ట్స్ ధరలు సెల్లర్స్ ఇష్టపూర్వకంగా మారుతూ ఉండవచ్చు గమనించండి. 

 

 

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :