Paytm Deals on Home Appliances: ఈ హోమ్ అప్ప్లయన్సెస్ పై స్పెషల్ డీల్స్…

Updated on 25-Apr-2018

Paytm మాల్ కొన్ని హోమ్ అప్ప్లయన్సెస్ పై  గొప్ప ఆఫర్లను అందిస్తుంది,ఇవి  ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు మరియు టివిలు. మీరు ఈ ప్రోడక్ట్స్  కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఈ ఆఫర్లను పొందగలరు, ఇక్కడ  ఆఫర్లు డిస్కౌంట్, క్యాష్బ్యాక్ మరియు EMI ఆఫర్లు ఉన్నాయి.

Panasonic TH-32E201DX HD Ready LED TV:

ఈ టీవీ  34% డిస్కౌంట్  లో అందుబాటులో ఉంది, అందుచే దీనిని  27,200 రూపాయలకు బదులుగా రూ. 17,900 లో కొనవచ్చు . ఈ టీవీలో కనిపించే ఇతర ఆఫర్లను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

VOLTAS 1.5 Ton 3 Star (2018) Window AC (WAC 183 DZA 3S, White)

ఈ వోల్టాస్ విండోస్ ఏసి అసలు ధర 29,690 రూపీస్ , కానీ దీనిపై paytm మాల్ ఇస్తున్న 16 పర్సెంట్ డిస్కౌంట్ తో  ఇది  కేవలం 28,085 రూపీస్ లో లభ్యమవుతుంది . ఇది వైట్ కలర్ లో లభ్యం . 

Luminous Morpheus Ceiling Fan: 

ఈ సీలింగ్ ఫ్యాన్  ధర Rs 1,640, కానీ 22% డిస్కౌంట్ తరువాత, రూ 1,280 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ ప్రోడక్ట్ లో  ఉన్న ఇతర ఆఫర్లను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Haier Direct Cool 195 L Single Door Refrigerator:

ఈ రిఫ్రిజిరేటర్ ధర వద్ద 26% తగ్గింపు లభిస్తుంది, దీని రిఫ్రిజిరేటర్ 18,400 రూపాయల బదులుగా రూ .13,400 ధర వద్ద లభిస్తుంది. ప్రోడక్ట్ లో  ఉన్న ఆఫర్లను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Micromax 32T8361HD HD Ready LED TV: 

ఈ టీవీ ధర 35 శాతం తగ్గింపు తో  ఉంది, ఆ తరువాత ఈ ప్రోడక్ట్  రు .19,990 కు బదులుగా 12,999 రూపాయలలో లభిస్తుంది. ఈ ప్రోడక్ట్ లో  క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభిస్తాయని తెలుసుకోవడానికి మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

గమనిక: ఈ డివైసెస్  ధరలలో సెల్లర్స్ ఇష్టపూర్వకంగా మార్పులు ఉండవచ్చు గమనించండి .

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :