Paytm Deal of the Day: మీరు ఒక మోటార్ సైకిల్ తీసుకోవాలనుకుంటే, ఇదే బెస్ట్ ఛాన్స్…

Updated on 20-Apr-2018

మేము స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, హెడ్ఫోన్లు, ల్యాప్టాప్లు, మౌస్, గేమింగ్ పరికరాలు, PC లు, ఫీచర్ ఫోన్లు మరియు ఇతర టెక్, సంబంధించిన అనేక ప్రోడక్ట్ ల గురించి మీకు చాలా సమాచారం ఇచ్చాము, కానీ ఇప్పటివరకు మేము మోటార్ సైకిల్స్ గురించి చెప్పలేదు  అయితే, నేడు మేము కొన్ని ప్రత్యేక ఆఫర్లను మరియు డిస్కౌంట్లను మీరు కొన్ని మోటార్ సైకిల్స్ పై Paytm లో  పొందవచ్చు .  మరి అవేంటో చూడండి. 

Hero Motocorp Hf Deluxe Self Start Drum Brake Alloy Wheel (Ex-Showroom Price):మీరు ఈ బైక్ తీసుకోవాలనుకుంటే, మీరు ఇప్పుడు Paytm మాల్ ద్వారా తీసుకోవచ్చు. ఇ-కామర్స్ సైట్ వద్ద ఈ బైక్ ధర రూ .38,432. దీనికి తోడు, మీరు చాలా గొప్ప ఆఫర్లు పొందుతున్నారు, మీరు ప్రోమో కోడ్ యూజ్ చేసి కూడా క్యాష్బ్యాక్ పొందవచ్చు, మరింత సమాచారం కోసం ఈ లింక్ పై  క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కొనండి.

Hero Motocorp Hf Deluxe Eco Self Start Drum Brake Alloy Wheel Leaf Green (Ex-Showroom Price):  మీరు ఈ బైక్ ని కొనాలని కోరుకుంటే,  ఈ మోటారుసైకిల్ ని  మీరు 38,883 రూపాయల లో కొనవచ్చు. అయితే, ఏ డీల్  గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్ పై  క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కొనండి.

Hero Motocorp Splendor Pro Kick Start Drum Brake Alloy Wheel (Ex-Showroom Price):  మీరు స్ప్లెండర్ తీసుకోవాలనుకుంటే, ఇది ప్రపంచంలోని అత్యుత్తమ బైక్, మీరు  ఈ మోటార్ సైకిల్ ని రూ. 43,318  లో మీరు తీసుకోవచ్చు. దీనితో, క్యాష్బ్యాక్ మొదలైనవి జోడించబడ్డాయి మరియు ధర ఇంకా తగ్గుతుంది. మరింత సమాచారం కోసం ఈ లింక్ పై  క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కొనండి.

Hero Motocorp Hf Deluxe Eco Self Start Drum Brake Alloy Wheel Leaf Green (Ex-Showroom Price):  మీరు Paytm ద్వారా ఈ బైక్ ని  కొనుగోలు చేస్తే, క్యాష్ బ్యాక్ మరియు గొప్ప డిస్కౌంట్ లు  అందుబాటులో ఉన్నాయి. మీరు దీనిని  రూ. 38,883 ధర వద్ద కొనవచ్చు .  ఈ డీల్  గురించి మరింత సమాచారం కోసం, ఈ లింక్ పై  క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కొనండి.

Okinawa Ridge 30: ఈ స్కూటర్ పై   మీరు కొన్ని బలమైనడీల్స్ పొందుతున్నారు, దాన్ని తీసుకోవాలనుకుంటే, మీరు దానిని 39,450 రూపాయల కు  తీసుకోవచ్చు.  దీని గురించి మరింత సమాచారం కోసం మీరు ఈ లింక్  కి  వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.

Okinawa Ridge: ఇది గొప్ప డిజైన్ స్కూటర్, మీరు తీసుకోవాలనుకుంటే, paytm మాల్  ప్రకారం దీని  ధర 42,400. దీనితో పాటు, క్యాష్బ్యాక్ మొదలైనవి దీనికి జోడించబడ్డాయి, దీని ధర బాగా తగ్గింది. డీల్  గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్ పై  క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కొనండి.

Hero Motocorp Pleasure Self Start Drum Brake (Ex-Showroom Price):  ఈ స్కూటర్ ధర 44,900 రూపాయలు. ఇది మంచి డిజైన్ తో వస్తుంది .  మీరు దీనిపై గొప్ప డీల్స్  మరియు ఆఫర్లను పొందుతున్నారు. మరింత సమాచారం మరియు క్యాష్ బ్యాక్ లను తెలుసుకోవడానికి ఈ లింక్ పై  క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కొనండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :