పానసోనిక్ లూమిక్స్ G7, లూమిక్స్ G85 కెమెరాని విడుదల చేసింది

Updated on 11-Apr-2018

పానాసోనిక్ ఇండియా  డిజిటల్ సింగిల్ లెన్స్ మిర్రర్ లెన్స్  (Dslam)  కొత్త lumix G 7 మరియు G-85 కెమెరా  మంగళవారం భారతీయ మార్కెట్లో ప్రారంభించింది. 

 Lumix G85 లో ఒక బలమైన డిజైన్ ఉందని ప్రకటనలో చెప్పబడింది, ఇది డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది . లూమిక్స్ G 85 డ్యూయల్  ఇమేజ్ స్టెబిలిజేషన్ మరియు ఫోకస్ స్టాకింగ్ సామర్ధ్యం కలిగి ఉంది, దీని బరువు 435 గ్రాములు మరియు ప్రయాణాలలో , ట్రాకింగ్, వన్యప్రాణి మరియు అడ్వెంచర్లో దీనిని  చాలా సులభంగా ఉపయోగించవచ్చు .

లూమిక్స్ జి 85 ధర రూ. 72,990, లూమిక్స్ జి 7 ధర రూ. 53,990. Lumix G7  1442 mm మరియు 45150 mm డ్యూయల్  కిట్ ఆప్షన్ తో  రూ. 58,990 వద్ద లభిస్తుంది. ఈ కెమెరాలు అన్ని పానాసోనిక్ దుకాణాలలో కనిపిస్తాయి.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :