సేమ్ ప్రైస్ లో డైలీ ఏకంగా 2GB డేటా , Jio కి కౌంటర్ ఇస్తున్న MTNL కొత్త ప్లాన్ ..!!!

Updated on 23-Aug-2017

దేశం లోని  నాలుగు మహా నగరాల్లో తన సేవలు అందిస్తున్న MTNL  కూడా JIO  ను దెబ్బకొడుతూ  డేటా ధర లలో  భారీ తగ్గింపు ను ఇస్తుంది . 
సంస్థ ఇటీవల కొత్త ప్లాన్ విడుదల చేసింది ,  సేమ్ ప్రెస్  లో  ముందుకంటే 3  రెట్లు ఎక్కువ డేటాను ఇస్తుంది .  కంపెనీ ఈ డేటా ఆఫర్ ను తన 3జి  మరియు  2 జి వినియోగదారుల కోసం అందిస్తుంది .  ఈ ఆఫర్ లో   ఎన్నో పాత ప్లాన్స్  చేర్చబడ్డాయి .   పదండి ఆ ప్లాన్స్  ఏంటో చూద్దాం ..!
 
ప్రతీ రోజు 2  జీబీ డేటా :
కంపెనీ గత ప్లాన్ ప్రకారం ,  సేమ్ 309  రూ రీఛార్జ్ ఫై   యూజర్స్ కి డైలీ  2 లేదా  3జి స్పీడ్ తో 2జీబీ డేటా లభిస్తుంది ఈ పాక్ లో ఢిల్లీ ముంబై లో అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ సౌఖర్యం కలదు  ఈ ప్యాక్ యొక్క వాలిడిటీ 28 డేస్ . మరియు దీనితో పాటుగా తన 98 రూ అండ్ 19 రూ ప్లాన్ లలో కూడా ముందుకంటే 3 రెట్లు ఎక్కువ డేటా అందిస్తుంది . 
99 రూ లో ఇంతకు  ముందు 500 ఎంబీ  మాత్రమే కానీ ఇప్పుడు గరిష్టంగా 1. 5 జీబీ డేటా లభిస్తుంది .  మరియు ఇక 19 రూ ప్లాన్ లో ఇంతకు ముందర 1250 ఎంబీ లభిస్తే ఇప్పుడు గరిష్టంగా 750ఎంబీ  డేటా లభిస్తుంది . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :