LG Smart Tv పైన భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన Flipkart

HIGHLIGHTS

LG Smart Tv పైన ఫ్లిప్ కార్ట్ ధమాకా ఆఫర్ అందించింది

LG యొక్క పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది

ఫ్లిప్ కార్ట్ సమ్మర్ ఫెస్టివ్ డేస్ సేల్ నుండి ఈ ధమాకా ఆఫర్ ను అందించింది

LG Smart Tv పైన భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది Flipkart. ఈ నెల 17 వ తేదీ నుండి తీసుకు వచ్చిన ఫ్లిప్ కార్ట్ సమ్మర్ ఫెస్టివ్ డేస్ సేల్ నుండి ఈ ధమాకా ఆఫర్ ను అందించింది. ఈ సేల్ నుండి అందించిన ఈ బిగ్ డీల్ ద్వారా LG యొక్క పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ సేల్ మార్చి 23వ తేదీకి ముగుస్తుంది కాబట్టి కొత్త టీవీ కొనాలని చూస్తున్న వీరు ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.

LG Smart Tv Offer On Flipkrt

ఎల్ జి బ్రాండ్ నుండి వచ్చిన 55 inch సైజు 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55UR7500PSC ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 40% భారీ డిస్కౌంట్ తో రూ. 42,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ పైన అదనపు డిస్కౌంట్ అందించే బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది.

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీని ప్రముఖ బ్యాంక్ Debit/Credit మరియు EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 2,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ టీవీ పైన ఎక్స్ చేంజ్ ఆఫర్ ను కూడా అందించింది.

Also Read: Amazon Holi Fest Sale నుండి ఇయర్ బడ్స్ పైన ధమాకా ఆఫర్లు ప్రకటించిన అమేజాన్.!

LG Smart Tv: ప్రత్యేకతలు

ఇక ఈ ఎల్ జి 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ టీవీ WebOS TV పైన పని చేస్తుంది. ఈ టీవీ HDR10 Pro మరియు Filmmaker Mode తో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 తో వస్తుంది మరియు Vivid Gameplay కు కూడా సపోర్ట్ చేస్తుంది.

LG Smart Tv features

ఈ టీవిలో 20W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లను కలిగి వుంటుంది. అయితే, ఇందులో ఉన్న AI సౌండ్ ప్రో ఫీచర్ తో 5.1 సరౌండ్ సౌండ్ ఫీచర్ తో వస్తుంది. 3 HDMI, 2 USB మరియు Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లు ఈ టీవీ లో ఉన్నాయి.

ఈ టీవీ పైన అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో, ఈ టీవీని 40 వేళా రూపాయల డిస్కౌంట్ ధర అన్హడుకునే వీలుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :