JIO ఫ్రీ 4G లో ఇకపై Whats App కూడా ..!!!

Updated on 17-Aug-2017

గత వారం లో లాంచ్ అయిన JIO  4G ఫోన్ పై  కొంతమంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు .  ఎందుకంటే దీనిలో వాట్స్ అప్  ఉందా లేదా అని చాలా మందికి క్లారిటీ లేదు .  అయితే ఇప్పుడు తాజాగా Reliance Jio  తన  JioPhone  లో వాట్స్ యాప్  మెసేజెస్  సర్వీస్ ను తీసుకురావటానికి సన్నాహాలు చేస్తుంది .   ఒక రిపోర్ట్ ప్రకారం , Reliance Jio  అధికారులు మరియు  వాట్స్ యాప్  అధికారుల మద్య చర్చలు  జరుగుతున్నాయి .  

ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం  Reliance JioPhone  క్వాల్ కామ్  205  చిప్సెట్ ని కలిగి వుంది.  
మరియు JioPhone  సింగల్ SIM  కార్డ్  స్లాట్ తో వస్తుంది .  అయితే దీని డ్యూయల్ SIM  వేరియంట్ కూడా ఈ ఇయర్ లోనే లాంచ్ అవుతుంది . JioPhone  కోసం కంపెనీ  24  ఆగష్టు నుంచి ప్రీ బుకింగ్స్ మొదలుపెడుతుంది . 

Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :