Jio యొక్క కొత్త ధమాకా …!!! సగం ధరకే JioFi
ఏకముగా Jio ఇప్పడు తన JioFi డివైస్ పై 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తుంది. ఇవే కాక కంపెనీ
తన యూజర్స్ కోసం Rs. 1005 ల 4G డేటా కూడా ఫ్రీ గా ఇస్తుంది. ఏ ప్లాన్ లో కేవలం Rs. 1000లో JioFi డివైస్ ని సొంతం చేసుకోవచ్చు . కానీ ఈ ఆఫర్ ని పొందుటకు' Jio ఒక షరతు కూడా పెట్టింది. ఒకవేళ యూజర్స్ ఈ క్యాష్ బ్యాక్ లాభం పొందాలంటే తప్పకుండా తన పాత డోంగిల్ ఎక్సచెంజ్ లో ఇచ్చి , JioFi డివైస్ ను పొందవచ్చు.
ఒకవేళ మీరు కూడా ఈ ఆఫర్ యొక్క లాభం పొందాలనుకుంటే తప్పకుండా తన పాత డోంగిల్ ఎక్సచెంజ్ లో ఇచ్చి , JioFi డివైస్ ను పొందవచ్చు. కొత్త రిలయన్స్ JioFiడివైస్ యొక్క ధర Rs. 2000 మరియు పాత డోంగిల్ ఇవ్వటం ద్వారా Rs. 1000 ల క్యాష్ బ్యాక్ పొందవచ్చు . అంటే కేవలం Rs. 1000 లో ఈ కొత్త Jio JioFi యూజర్స్ కి లభ్యం .
దీనితో పాటుగా Jio ఈ డివైస్ తీసుకొనే యూజర్స్ కి 4G డేటా ఇస్తుంది. ఈ డేటా పొందటానికి యూజర్స్ కి Jio కొత్త సిమ్ తీసుకోవాలి మరియు రీఛార్జ్ చేసుకోవాలిసి ఉంటుంది. . Rs. 149 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే కనుక యూజర్స్ ప్రతీ సారి 5GB 4G డేటా లభ్యం . యూజర్స్ దీని ద్వారా 5 రీఛార్జ్ లు వరకు చేసుకోవచ్చు .5GB డేటా యొక్క ధర Rs. 201 అంటే దీని అర్ధం Rs. 1005 ధర లో మొత్తం 25GB డేటా లభ్యం .
Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!