999 రూపాయలకు jio 4 జి వాలెట్ ఫోనులు సంచలనం

Updated on 16-Jan-2017
HIGHLIGHTS

999 రూపాయలకు jio 4 జి వాలెట్ ఫోనులు వివరాలు

999 రూపాయలకు jio  4 జి వాలెట్  ఫోనులు సంచలనం 

999 రూపాయలకు jio  4 జి వాలెట్  ఫోనులు వివరాలు :

టెలికాం  సెక్టార్ లోనే ఒక కొత్త అధ్యాయానికి  తెర  లేపిన  రిలయన్స్ jio  ఇప్పుడు ఫీచర్  ఫోన్ ని మార్కెట్ లోకి  విడుదల చేసి  సంచలనం  రేపేందుకు  సంసిద్ధమవుతున్నది ,రూ.990 నుంచి రూ.1500 రేంజ్‌లో 4G VoLTE ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సిద్ధ మయింది , ఈ 4 జీ వోల్టే పీజానే త్వరలోనే మార్కెట్ లోకి విడుదల అవ్వనున్నాయని సమాచారం 

4జీ ఫీచర్ఫోన్‌లు ఉచిత్ కాల్స్‌ను ఆఫర్ చేయటంతో పాటు MyJio యాప్ సూట్‌లోని లైవ్ టీవీ, జియో చాట్, జియో వాలెట్,వీడియో ఆన్ డిమాండ్ వంటి యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి ,VoLTE ఫీచర్‌తో పాటు ముందు వెనకా కెమెరాలను కలిగివుంటాయి 
రిలయన్జ్ జియో ఫీచర్ ఫోన్‌లకుచిప్‌సెట్‌ల కోసం క్వాల్కమ్ అలానే మీడియాటెక్ సంస్ధలతో రిలయన్స్ జియో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం
Spreadtrum 9820ప్రోసెస్సేర్ తో

VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు Spreadtrum 9820 processorతో పని చేస్తాయట 
ఈ ప్రాసెసర్ VoLTE సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేస్తుందట.

జియో  4జి  ఫీచర్ ఫోన్ ఆన్లైన్  లో  బుక్ చేసుకోవటం ఎలా ?
ఈ ఫోన్ మార్కెట్ లోకి  విడుదల అవ్వటానికి  మరి కొంత  సమయం  పడుతుంది ,దీనిని బుక్ చేసుకొనేందుకు  ,jio  ఆఫీసియల్  వెబ్సైటు  లోకి వెళ్ళండి
విధానం 

జియో వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తరువాత LYF Easy ఫోన్ బుకింగ్ పేజీ లో అక్కడ మీ వివరాలను ఎంటర్ చేసి "Buy" ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఈ మార్గాల ద్వారా జియో ఫోన్‌‌లను సొంతం చేసుకోవచ్చు . మీ ఆర్డర్ ఓకే అయినా తరువాత jio  కస్టమర్ కేర్  తరఫునుంచి  మెసేజ్  అందుగోకలరు 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :