JIO నుంచి 153 రూపీస్ కే అన్లిమిటెడ్ 4G డేటా…..!!!

Updated on 22-Dec-2017

  జియో  తన ఫీచర్ ఫోన్ తో పాటుగా ఒక కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర చూస్తే 153 రూపీస్ .  ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్4G డేటా అండ్ కాలింగ్ సౌకర్యం  వంటివి ఒక నెల మొత్తం ఫ్రీ గా పొందవచ్చు  .  ఈ ప్లాన్ మొదటి  నెల మొత్తం ఫ్రీ గా అన్లిమిటెడ్ డేటా అండ్ కాలింగ్ ఉపయోగించుకోవచ్చు .  కానీ  1 మంత్ తరువాత   ఈ ప్లాన్ ధనా ధన్ ఆఫర్  కంటే  ఎక్కువ కాస్ట్ పడుతుంది . 153 ప్లాన్ తో పాటుగా మరో రెండు ప్లాన్ లను JIO  ఇస్తుంది ఇవి 24 రూ అండ్ 54 రూ ప్లాన్స్ .అయితే 24 రూ ప్లాన్ 2 డేస్ కి ,మరియు 54 రూ  ప్లాన్ 1 వారానికి మరియు 153 రూ ప్లాన్ 1 నెల పూర్తిగా ఫ్రీ ఉపయోగించుకోవచ్చు . ఈ ప్లాన్స్ అన్నిటితో పాటుగా కాలింగ్ మరియు SMS ఫెసిలిటీ  అండ్ రోమింగ్ అన్నీ ఫ్రీ గా లభిస్తా,యి . 

వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :