పొద్దున్నే JIO 4G ఫోన్ ఫ్రీ గా మీ సొంతం….!!!

Updated on 24-Aug-2017

JIO   4G ఫీచర్ ఫోన్ కోసం  చూస్తున్నట్లయితే  మీకు సూపర్ గుడ్ న్యూస్ ..! జియో  ఫోన్ కోసం వెయిటింగ్ కి ఇక తెరపడినట్లే .  
ఎందుకంటే AUG 24 అంటే ఈరోజు నుంచే ఈ ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి .  ఈరోజు మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నట్లయితే  ఈ ఫోన్ ను మీరు సెప్టెంబర్ మొదటి వారం లో దీనిని పొందుతారు .  ఈ ఫోన్ మీకు హోమ్ డెలివరీ  చేయబడుతుంది .  ఈ ఫోన్ పొందటానికి మీరు డైరెక్ట్ జియో  వెబ్సైటు కి వెళ్లి అక్కడ కూడా మీరు ఈ ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు . 
అయితే ఈ ఫోన్ కోసం మీరు 1500 రూ సెక్యూరిటీ డిపాజిట్ కట్ట వలిసి వుంది .  ఈ మనీ మీకు  3 ఏళ్ల  తరువాత తిరిగి ఇవ్వబడుతుంది . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :