jio సిగ్నల్ పోయినపుడు దానిని ఎలా సరిచేయాలి….???

Updated on 14-Aug-2017

ఈ ఆర్టికల్  లో  మేము  మీకు jio  సిగ్నల్  పోయినపుడు  దానిని  ఎలా  సరిచేయాలని  విషయం చెప్పబోతున్నాము, ఇది jio  కావొచ్చు మరేదైనా  కావచ్చు. పాపం  చాలామంది  సిగ్నల్  పోయినప్పుడు  స్విచ్  ఆఫ్  చేయటం కానీ రీస్టార్ట్  కానీ చేస్తారు.  కానీ అటువంటి  అవసరం  లేకుండా  ఈ సింపుల్ ట్రిక్స్  ద్వారా  సిగ్నల్  తెచ్చుకోవచ్చు మరియు నెట్  స్పీడ్ మీ పెంచవచ్చు.

ఎలాచేయాలి  అనేది చూద్దాం  రండి .

సెట్టింగ్స్  లో మొబైల్  నెట్వర్క్  ఆప్షన్  లోకి వెళ్ళాలి .దాని  క్లిక్  చేసాక  నెట్వర్క్  టైప్  అనే  ఆప్షన్  కనిపిస్తుంది.  దాని  మీద క్లిక్  చేసిన  మరుక్షణం  అక్కడ  4 ఆప్షన్స్  కనిపిస్తాయి.వాటిలో  మొదటిదైన lte  ని ఓకే  చేయండి  దాని ద్వారాగా  వెనువెటంటనే    నెట్వర్క్  అనేది  కనెక్ట్  అయ్యి మీకు సిగ్నల్  చూపిస్తుంది. మరియు  నెట్  ఇంకా  స్పీడ్  గా రావాలంటే  కనుక apn   ఆప్షన్  లో  డిఫాల్ట్ x  cap  అని  సెట్ చేయండి. సర్వర్  వచ్చేసి  గూగుల్  .కామ్  అని ఇవ్వండి.ఇటువంటి  సింపుల్  ట్రిక్స్  ద్వారగా  మీ నెట్  స్పీడ్ ను పెంచుకోవచ్చు.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :