JIO ఇస్తున్న పెద్ద షాక్
సెటప్ బాక్స్ ధర ఎంతో తెలుసా ?
మొబైల్ డేటా ఆఫర్స్ తో మిగతా కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన JIO కు ట్రాయ్ వేసిన కళ్లెం తో తన ఫ్రీ సర్వీసెస్ అన్నిటినీ నిలిపివేసింది అయితే ఈ ఫ్రీ సర్వీసెస్ ని ఆపివేయటానికి కొన్నే నెలలముందే తానూ DTH రంగం లోకి అడుగుపెడుతున్నట్లుగా సమాచారం అందింది. దానితో మిగతా DTH కంపెనీలన్నీ బెంబేలెత్తిపోయాయి. ఎందుకంటే డేటా ఆఫర్స్ 6 నెలలు ఫ్రీగా ఇచ్చిన్నట్లుగా DTHలో కూడా 6 నెలలు ఫ్రీ DTH సర్వీసెస్ ఇస్తుందేమో అని అభిమానులందరూ కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ ఇది
నిజంకాదని తేలింది ఎందుకంటే jio DTHసర్వీసెస్ చార్జెస్ కూడా మామూలు కంపెనీల మాదిరిగానే ఉండబోతున్నాయి. DTH సెటప్ బాక్స్ ధర 1800 రూ గా నిర్ణయించింది. నెలకి కనీస ఛార్జ్ 150 రూపీస్ ఉంటుంది.