గత ఏడాది రిలయన్స్ జీయో తన సేవను ప్రవేశపెట్టినప్పుడు, కొంతకాలం తర్వాత భారత టెలికాం మార్కెట్ ఇంతలా మారిపోతుందని అని ఎవరూ భావించలేదు. రిలయన్స్ జీయో రాక ముందు మొదటి యూజర్ 1GB డేటా కోసం చాలా డబ్బు చెల్లించాల్సి వచ్చింది, కాని ఇప్పడు వినియోగదారుడు డేటాను చాలా చౌకగా పొందడం ప్రారంభించారు. రిలయన్స్ జీయో ఒక్కటే చౌకైన డేటాను ఇస్తున్నది అని కాదు, ప్రస్తుతం ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ వంటి ఇతర మార్కెట్లలో కూడా డేటా ఆఫర్స్ చౌకగా లభిస్తున్నాయి. కొన్ని కంపెనీలు జియో వంటి ప్లాన్ లను అందిస్తున్నాయి. ఇంకా, కొన్ని కంపెనీలు జియో కంటే తక్కువ ధరకు కూడా డేటాను అందిస్తున్నాయి. అయితే, డేటా విషయంలో, వినియోగదారుడు ఇప్పటికీ జియో వైపునే కనిపిస్తాడు.
ఒకవేళ మీరు జియో యొక్కనెంబర్ ను ఉపయోగిస్తే, ఇక్కడ జియో యొక్క 56 రోజులు వాలిడిటీ తో వస్తున్నచౌకైన ప్లాన్ గురించి చెబుతున్నాము , ఈ ప్లాన్ ధర రూ. 309 ఉంది. ఈ ప్లాన్ కింద, 1GB 4G డేటా 56 రోజుల వాలిడిటీ తో ప్రతి రోజు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ మీరు సరిగ్గా గమనిస్తే రూ. 155 లో, యూజర్ ఒక నెలకు ప్రతీ రోజు 1GB డేటా మరియు అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతాడు.
డేటాతో పాటు, ఈ ప్లాన్ లో వినియోగదారుడు అపరిమిత లోకల్ మరియు STD కాలింగ్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు . ఈ ప్లాన్ కింద రోమింగ్ కూడా ఫ్రీ , అలాగే లోకల్ మరియు ఎస్టీడీ ఎస్ఎం లు అపరిమితంగా లభిస్తాయి అలాగే జియో యాప్స్ కూడా ఉపయోగించవచ్చు.
ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్ల ఫై భారీ డిస్కౌంట్స్ , ఈరోజే .