JIO 4G ధమాఖా మళ్ళీ స్టార్ట్ …!!! ఇంకో అమేజింగ్ ప్లాన్ యూజర్స్ కు ….!!! ఈ ప్లాన్ ను JIO యూజర్స్ ఇప్పుడే చెక్ చేయండి…!

Updated on 26-Jul-2017

జియో  నుంచి ఇప్పుడు 4 నెలల వాలిడిటీ తో  అతి చవకైన ప్లాన్ వచ్చింది .  ఈ ప్లాన్  లో   4 నెలల వరకు  జియో  డేటా అండ్ కాలింగ్   తో పాటుగా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి . 

4  నెలల ప్లాన్ యొక్క ధర  Rs. 1,999  దీని కింద ప్రతీరోజు 4 నెలలకు   మొత్తం  155GB  డేటా లభిస్తుంది .  ఈ ప్లాన్ కింద  మీరు రోజు అన్లిమిటెడ్ డేటా యూస్  చేసుకోవచ్చు ,  దీనిలో ఎటువంటి లిమిటేషన్ లేనేలేదు .  మరియు   దీని కింద లోకల్ అండ్  STD  కాల్స్ కూడా ఫ్రీ .  మరియు SMS  ఫెసిలిటీ అండ్ జియో  యాప్స్  కూడా ఫ్రీ . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :