JIO 1 టైం రీఛార్జ్ ఆఫర్ ….!! మొత్తం ఏడాది 4G డేటా …!!!

Updated on 12-Aug-2017

JIO  యూజర్స్ అందరికీ ఇప్పుడు ఒక శుభవార్త .  
ప్రస్తుతం జియో  తమ యూజర్స్ కి ఒక మంచి ఫెసిలిటీ కల్పిస్తుంది .   ఎవరైతే మాటి మాటికీ రీఛార్జ్ చేయించుకోలేరో వారికి ఒక మంచి అవకాశం కలిపిస్తుంది ,  ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఒక ఏడాది పూర్తిగా బెనిఫిట్స్ పొందొచ్చు . 
ఈ JIO  కొత్తగా  ప్రవేశపెట్టిన ప్లాన్ లో మీకు మొత్తం 390  రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది . ఈ ప్లాన్ లో యూజర్ కి  780GB  డేటా లభిస్తుంది . ఈ డేటా కేవలం   ప్రైమ్ యూజర్ కి మాత్రమే అందుబాటులో గలదు .  దీని తో  పాటుగా అన్లిమిటెడ్ కాల్స్ అండ్   JIO  యాప్స్ కూడా లభిస్తాయి .  దీనిలో రోజుకి ఎటువంటి డేటా లిమిట్ లేదు .  ఈ ప్లాన్ యొక్క ధర Rs. 9999 . 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :