JIO నుంచి అమేజింగ్ ప్లాన్ ,210 రోజుల వాలిడిటీ తో …!!!

Updated on 15-Dec-2017

 రిలయన్స్ జియో  నుంచి మరో కొత్త ప్లాన్ వచ్చేసింది .  దీని కింద   మీకు 7  నెలలు  (210  రోజుల )  వాలిడిటీ తో లభిస్తుంది .   ఈ ప్లాన్ ఎవరైతే  మాటి మాటికీ  రీఛార్జి  చేసుకోలేరో  వారికి చక్క గా  యూస్ ఫుల్ గా ఉంటుంది . 

7  నెలలు   (210  రోజుల )  వాలిడిటీ తో వస్తున్న ఈ ప్లాన్ కోసం Rs. 4,999  పే చేయవలిసి ఉంటుంది .  ఈ ప్లాన్ కింద  210  వాలిడిటీ తో యూజర్  అన్లిమిటెడ్ కాలింగ్ ,  రోమింగ్ ఫ్రీ ఫెసిలిటీస్  లభిస్తాయి .   ఈ ప్లాన్ లో జియో  ప్రైమ్ యూజర్ కి  380GB  డేటా లభిస్తుంది . ఈ ప్లాన్ లో రోజూ  అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు .  దీనిలో ఎటువంటి డైలీ లిమిట్ లేదు .   జియో యాప్స్ వాడుకొనే సౌకర్యం కూడా కలదు.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :