4 నెలల వాలిడిటీ తో JIO సరికొత్త చీపెస్ట్ ప్లాన్ , జస్ట్ ఇంతే …!!!

Updated on 24-Aug-2017

మార్కెట్ లో జియో  నుంచి 4 నెలల వాలిడిటీ తో ఒక కొత్త ప్లాన్  వస్తుంది . ఈ ప్లాన్ లో 4 నెలల  వరకు డేటా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయి . 

4 నెలల వాలిడిటీ గల ప్లాన్ ధర  Rs. 1,999 .  మరియు దీనిలో 4నెలల వరకు డేటా లభిస్తుంది . దీనిలో మొత్తం 155GB డేటా లభిస్తుంది . దీనిలో రోజు అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది ,డేటా లిమిటేషన్ లేదు . లోకల్ మరియు STD కాల్స్ కూడా ఫ్రీ .దీనిలో  SMS ఫెసిలిటీ కూడా కలదు . 

ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :