నిన్నటి వరకు ఎయిర్టెల్ నుంచి 4G ఫోన్ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి . అయితే ఎయిర్టెల్ ఊహించని విధముగా మరో షాక్ ఇచ్చింది . ఎయిర్టెల్ 4G ఫీచర్ ఫో న్ ను తయారు చేయటం లేదు . కానీ ఫీచర్ ఫోన్ తయారు చేసే కంపెనీల తో కలిసి బండిల్ ఆఫర్స్ ను ప్రవేశ పెడుతుంది .
దీనితో పాటుగా ఎయిర్టెల్ తన 4G VoLTE సర్వీస్ ను మార్చ్ 2018 నుంచి మొదలుపెడుతుంది . ప్రస్తుతం భారత్ లో కేవలం జియో మాత్రమే 4G VoLTE సర్వీస్ ను ఇస్తుంది .
Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!