JioPhone బుకింగ్ అధికారికంగా ఆగష్టు 24 న ప్రారంభమౌతుంది. 24 ఆగష్టు నుంచి ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ రెండిటితో బుక్ చేసుకోవచ్చు. అయితే ఢిల్లీ ఎన్సీఆర్ లో కొంతమంది ఆఫ్ లైన్ రిటైలర్స్ JioPhone యొక్క ప్రీ బుకింగ్స్ మొదలు పెట్టేసారు .
JioPhone పొందటానికి కావలిసిన డాక్యూమెంట్స్ :
ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ చేసుకోవటానికి ఆధార్ కార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి . ఒక వ్యక్తి కి కేవలం ఒక Jio Phone లభ్యం . ఇప్పడు మీకు ఒక టోకెన్ నెంబర్ లభిస్తుంది .
Jio Phone ను పొందే రోజు :
ఎవరైతే Jio Phone ప్రీ బుకింగ్ చేస్తున్నారో వారికి 1 డిసెంబర్ నుంచి 4 డిసెంబర్ మద్యలో Jio Phone లభ్యం .
Jio Phone ధర :
jio Phone ఫ్రీ నే కానీ దీనికోసం Rs. 1500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి . దీనిని కంపెనీ 36 నెలల తరువాత తిరిగి ఇస్తుంది .
15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!