లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం జియో తన ఫోన్ బుకింగ్ లో మరో రికార్డు ను సాధించింది . జియో తన ఫీచర్ ఫోన్ బుకింగ్ లో కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 60 లక్షలవరకు బుకింగ్ కంపెనీ కి అందాయని సమాచారం .
సెప్టంబర్ మొదటి వారంలో జియోపోన్ డెలివరీ చేయబడుతుంది . జియోఫోన్ కోసం మొదట సెక్యూరిటీ డిపాజిట్ క్రింద రూ.1500 పే చేయాలి . ఈ అమౌంట్ మూడు ఏళ్ల తరువాత తిరిగి రీఫండ్ చేయబడుతుంది . ఫోన్ బుకింగ్ సమయంలో రూ.500. డెలివరీ సమయంలో రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!