JIO నుంచి మరో బంపర్ ఆఫర్….!!!

Updated on 19-Mar-2018

jio  మరో బంపర్ ఆఫర్స్ తో యూజర్స్ ముందుకువచ్చింది . లేటెస్ట్ గా లాంచ్ అయిన redmi నోట్ 5 మరియు నోట్ 5 ప్రో లను ఎవరైతే కొని మరియు వాటిలో జియో సిమ్ తో పాటుగా 198 ,299 ప్లాన్స్ లను మై జియో యాప్ లో రీఛార్జ్ చేస్తే వారు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ని అందుకుంటారు .  ఈ ఇన్స్టంట్ క్యాష్  బ్యాక్ యొక్క విలువ రూ. 2299 వరకు ఉంటుంది . ఈ క్యాష్  బ్యాక్ యూజర్స్ కి 44 వోచర్స్ లో లభ్యమవుతుంది .  ఒకో వోచర్ విలువ రూ. 50 ఉంటుంది . 

ఇంకా ఎవరైతే యూజర్స్ 198 రూపీస్ కన్నా ఎక్కువ  ధర గల ప్లాన్స్  ని రీఛార్జ్ చేస్తారో వారు డబుల్ డేటా ని పొందుతారు . 198 రూపీస్ ప్లాన్ ని రీఛార్జ్ చేసుకుంటే ఒకసారి 112 GB డేటా చొప్పున 3 టైమ్స్ కి 336 జీబీ డేటా లభ్యం. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :