జియో అందిస్తున్న రూ.2599 క్యాష్ బ్యాక్ ఆఫర్ క్లోజ్ అవుతున్న తరుణం లో రిలయన్స్ జియో కొత్త సంవత్సరం పురస్కరించుకుని రిలయన్స్ జియో కొన్ని బెస్ట్ ఆఫర్స్ ని అనౌన్స్ చేసింది .యూజర్స్ డిసెంబర్ 26 అంటే నిన్నటి నుంచి వచ్చే నెల జనవరి 15 వరకు రూ.399 లేదా అంత కంటే ఎక్కువ రీచార్జ్ చేస్తే వారో సుమారుగా 3300 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం పొందొచ్చు .ఈ క్యాష్‌బ్యాక్‌ను యూజర్స్ కి వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ ఓచర్లు మరియు రూ.400 my jio క్యాష్‌బ్యాక్ ఓచర్లు, , ఈ-కామర్స్ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్ ఓచర్ల లో జియో యూజర్స్ కి అందిస్తుంది