Airtel కు షాక్ : JIO నుంచి మళ్ళీ 4G సంచలనం….!!!

Updated on 16-Aug-2017

ఇప్పటివరకు జియో  రిలీజ్ చేసిన ప్లాన్స్  లో బెస్ట్ ప్లాన్ ల గురించి చెప్పబోతున్నాము . 
 Jio  యొక్క  Rs 399  ధర గల ప్లాన్ లో మీకు , 84  రోజుల వాలిడిటీ లభిస్తుంది .  మరియు   ప్రతీరోజు 1GB  డేటా లభిస్తుంది .  ఈ ప్లాన్ లో మొత్తం 84GB 4G  డేటా లభిస్తుంది .  దీనితో పాటుగా యూజర్ కి ఏ నెట్వర్క్ కి అయినా అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ గలదు .  ఇవే కాక యూజర్ కి   JIO  యాప్స్ కూడా లభిస్తాయి . 
 ఒకవేళ మనం  Jio యొక్క  Rs 399  ధర గల ప్లాన్ గురించి మాట్లాడితే Rs 309  మరియు  Rs 349 ప్లాన్స్  లో కేవలం  56  రోజుల వాలిడిటీ లభిస్తుంది . Rs 309  ప్లాన్ కింద 56GB  డేటా లభిస్తుంది ,  అలానే  Rs 349  ధర గల ప్లాన్ లో 10+10GB  డేటా లభిస్తుంది . 
 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :