కొంత సేపటి ముందే రిలయన్స్ జియో మార్కెట్ లో కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది . ఇది జియో నుంచి వస్తున్న చవకైన ప్లాన్. ఇది 28 డేస్ వాలిడిటీ తో వస్తుంది .జియో యొక్క Rs. 149 ధర గల ప్లాన్ లో యూజర్స్ కి 28డేస్ వాలిడిటీ తో లోకల్ అండ్ STD కాల్స్ అండ్ రోమింగ్ కూడా ఫ్రీ . దీనిలో 2GB డేటా లభ్యం . దీనిలో 300SMS లు కూడా ఫ్రీ అండ్ జియో యాప్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ . ఈ ఆఫర్ లో నాన్ ప్రైమ్ యూజర్స్ కి 1GB డేటా లభిస్తుంది .
28డేస్ వాలిడిటీ తో లోకల్ అండ్ STD కాల్స్ అండ్ రోమింగ్ కూడా ఫ్రీ . దీనిలో 2GB డేటా లభ్యం . దీనిలో 300SMS లు కూడా ఫ్రీ అండ్ జియో యాప్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీ .
ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!