JIO సరికొత్త ప్లాన్లు విడుదల

గత  ఏడాది సెప్టెంబర్  తన  హావా  ను మొదలుపెట్టిన  జియో  ఇప్పటికీ కొనసాగుతూనే  వుంది తన ఫ్రీ సర్వీసెస్  కి ట్రాయ్  కళ్లెం వేసినా  ఇంకా  సరికొత్త  ప్లాన్లు  విడుదలచేస్తూనేవుంది.  ఈ లోపు జియో  ఫ్రీ  కాదని తెలుసుకున్న  వినియోగదారులు  తమ  పాత  డేటా  కంపెనీలకే  మళ్లుతుండటం  గమనార్హం .   విషయం  గమనించిన  జియో  తన  పంథాను  మార్చుకోనుందట.  అది ఎలా అంటే  ఇంతకు  ముందర  వెల్కమ్  ఆఫర్ అని ఆ తరువాత  హ్యాపీ  న్యూ  ఆఫర్  అని  ఫ్రీ  ఆఫర్స్ కొనసాగించినట్టే  ఇప్పుడు జూన్  లో మరలా  సరికొత్త  టారిఫ్  ప్లాన్స్  ను  ఉచితంగా  లేదా  అతితక్కువ  ధరకే  విడుదల  చేయనున్నట్లు  సమాచారం. 

 ఇవి  మరింత  క్రేజ్  సంపాదించుకోనున్నాయని  కంపెనీ  ఆశాభావం  వ్యక్తం  చేస్తుంది. ఈ ఆఫర్స్  పేరు కూడా  చాలా  వెరయిటీ  గా వుంటుందట  చూద్దాం  మరి  అది ఏ  ప్లానో . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :