రిలయన్స్ JIO 10 రూపాయలకే 1GB డేటా

HIGHLIGHTS

జియో ఫ్రైమ్ కి ఆఫర్ ఈరోజే చివరి రోజు

రిలయన్స్  JIO  10 రూపాయలకే 1GB డేటా  

జియో ఫ్రైమ్ కి ఆఫర్ ఈరోజే  చివరి  రోజు .గత  6 నెలలుగా  jio  నుంచి ఉచిత  సేవలు పొందుతున్న  యూజర్స్  ఈ ఆఫర్స్  కంటిన్యూ అవ్వటానికి  తప్పకుండా   జియో ప్రైమ్‌కు అప్ గ్రేడ్  అయితీరాలి .  ఇప్పటివరకు  చాలామంది  యూజర్స్ 99 రూ  చెల్లించి   jio  ప్రైమ్  మెంబర్షిప్ లో సభ్యులయ్యారు 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

ఆ  తర్వాత  ప్రతినెలా 303 రూ  రీఛార్జ్  చేసుకోవాలిసి  ఉంటుంది. ప్రైమ్ మెంబర్షిప్  పొందిన  వినియోగదారులు  తర్వాత అవైలబుల్  గా  ఉండే డేటా ఫ్యాక్స్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్ కాల్స్ ఎలాగో ఫ్రీ 
.ఈ ప్రయోజనాల కింద ఇప్పుడు  కొత్తగా  ప్రతి రోజూ 1GB డేటాను కేవలం 10 రూపాయలకే అందించనుందని  తెలిపింది . రూ.99  లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లను జియో మనీ వ్యాలెట్, myJio యాప్, www.jio.com వెబ్‌సైట్ ద్వారా  అందరూ రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది.

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :