ఇటీవల రిలయన్స్ జియో అధిక వ్యాలిడిటీ ప్రయోజనాలతో తీసుకువచ్చిన Happy New Year Offer రేపటితో ముగియనుంది. డిసెంబర్ చివరిలో ప్రకటించిన ఈ అఫర్ ను ముందుగా జనవరి 2 వరకు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అయితే, తరువాత ఈ డేట్ ను జనవరి 7 వరకూ పొడిగించింది. దీని ప్రకారం, రేపటితో ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగుస్తుంది.
ఈ అఫర్ ఏమిటంటే, రూ.2,545 ప్రీపెయిడ్ ప్లాన్ ను ఈ ఆఫర్ లో భాగం చేసింది మరియు ఈ ప్లాన్ తో కస్టమర్లకు 29 రోజుల అధిక వ్యాలిడిటీని జతచేసింది. అయితే, ముందుగా ఈ అఫర్ ను కేవలం 2022 జనవరి 2వ తేదీ వరకూ మాత్రమే వర్తించే పరిమిత అఫర్ గా తెలిపింది. కానీ, ఇప్పుడు ఈ అఫర్ డేట్ ను ఎక్స్ టెన్షన్ చేసింది మరియు ఈ అఫర్ జనవరి 7 వరకూ అందుబాటులో ఉంటుంది.
ఈ ప్లాన్ రూ.2,545 రూపాయలకు వస్తుంది మరియు అఫర్ లో భాగంగా పూర్తి 365 రోజుల వ్యాలిటీని తీసుకువస్తుంది. వాస్తవానికి, ఈ ప్లాన్ ముందుగా 336 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అఫర్ చేసేది. అయితే, జియో ప్రకటించిన న్యూ ఇయర్ అఫర్ ద్వారా 29 రోజుల అదనపు వ్యాలిడిటీని కలుపుకొని ఇది మొత్తం పూర్తి సంవత్సరం వస్తుంది.
ఇక ఈ వ్యాలిడిటీ కాలానికి (336 రోజులు) గాను డైలీ 1.5 GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా ఆఫర్ అఫర్ చేస్తుంది. అంతేకాదు, డైలీ 100 SMS లిమిట్ తో పూర్తి 336 రోజులకు అందిస్తుంది మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకువస్తుంది.
మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం ఇక్కడ Click చెయ్యండి