రిలయన్స్ జియో ఇటీవలే అనౌన్స్ చేసిన హ్యాపీ న్యూ ఇయర ప్లాన్స్ ఈరోజు నుంచి యూజర్స్ కి అందుబాటులో కలవు . జియో యూజర్స్ కి ఎన్నో డేటా ప్లాన్స్ అదనపు డేటా ఇస్తుంది. జియో యూజర్స్ ఎవరైతే రోజుకి 1జీబీ డేటా కావాలనుకున్నారో వారు 149 మరియు 349 ఇంకా 399 మరియు 449 రూపాయల ధర గల ప్లాన్ లను రీఛార్జ్ చేసుకోవచ్చు.మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ కూడా పొందవచ్చు.
మరియు యూజర్స్ 1. 5 జీబీ డేటా ను మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను 198 మరియు 398 అండ్ 448 రూపీస్ ధర గల ప్లాన్స్ లో పొందవచ్చు