రిలయన్స్ JIO నుంచి ఇప్పుడు WIFI పూర్తిగా Free ….!!!

ఇప్పటివరకు ఎన్నో సంచలనాలు సృష్టించిన JIO  ఇప్పుడు తాజాగా మరో ప్రకటన చేయబోతుంది . 

రిలయన్స్ JIO  నుంచి  ఇప్పుడు మరో సంచలన ప్రకటన …!!! లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం  ఇండియా  మొత్తం మీద దాదాపు 
 మూడు కోట్ల  కాలేజెస్  లో ఫ్రీ  గా వైఫై సర్వీసెస్   అందించనున్నట్లు సమాచారమ్ . 
జియో  ఆల్రెడీ HRD  తో సంప్రదింపులు జరిపింది

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :