jio సెటప్ బాక్స్ సంచలనం

HIGHLIGHTS

రిలయన్స్ jio తాజాగా dth రంగం లో ప్రవేవపెట్టబోతుంది

 jio  సెటప్  బాక్స్ సంచలనం

రిలయన్స్  jio తాజాగా  dth  రంగం  లో ప్రవేవపెట్టబోతుంది. రిలయన్స్  హెడ్  క్వార్టర్స్  ఆఫీసెస్  లో దీని టెస్టింగ్స్  జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ లో వున్నా మిగతా dth  బాక్స్  లకు భిన్నంగా దీనిని రూపొందిస్తున్నారు. 

ముంబై  సర్కిల్స్  నుంచి వచ్చిన సమాచారం  ప్రకారం సెటప్  బాక్స్ మరియు  dth యాంటినాని 1000 నుంచి 1200 వందలలోపు ఇచ్చేటందుకు   jio  సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం  వున్న కంపెనీలు 3000 నుంచి  4000 వేల  వరకు సెటప్  బాక్సులు  ఇస్తున్నాయి. dth  ప్లాన్స్  చూస్తే కనుక మనం కోరుకున్నన్ని  చానెల్స్ రావాలనుంటే ఎక్కువ డబ్బు చెల్లించవలిసి వుంది. కానీ  దీనిలో  లో 200 రూ  లోపే ప్యాకేజ్స్  వుంటాయని చెప్తున్నారు , బేసిక్స్ , స్పోర్ట్స్ , గోల్డ్,ప్లాటినం , సిల్వర్ ప్యాకేజెస్  ను jio రెడీ చేస్తుంది. బేసిక్ ప్యాకేజీ 49 రూ  మరియు స్పోర్ట్స్  ఛానెల్స్ 55 నుంచి 70 రూ  మధ్య వుంటాయని చెప్తున్నారు. ఇక బిగ్ ఫ్యామిలీ  ప్యాక్ 199 నుంచి 250 రూ  మధ్య  ఉండవచ్చని  సమాచారం . అయితే 6 నెలల పాటు ఫ్రీగా  డైరెక్ట్  తో హోమ్ సర్వీసెస్  వుంటాయని  సమాచారం 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :