JIO ఎఫెక్ట్ : BSNL యూజర్స్ కి ఇప్పుడు డైలీ 1GB డేటా మొత్తం అన్లిమిటెడ్….!!!

Updated on 05-Sep-2017

JIO  ఎఫెక్ట్ : BSNL  యూజర్స్ కి ఇప్పుడు డైలీ 1GB డేటా మొత్తం అన్లిమిటెడ్….!!!
తాకిడికి ఇప్పటికీ మొత్తం టెలికామ్  కంపెనీ లన్నీ ఆఫర్స్ మీద ఆఫర్స్ కురిపిస్తున్నాయి . 
దీనిలో  భాగం గానే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL  కేవలం ఆంధ్రా అండ్ తెలంగాణ యూజర్స్ కోసం నిన్నటినుంచి ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది .ఈ ప్లాన్ యొక్క ధర 429 రూపీస్ . 

ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ 90 రోజులు . ఈ ప్లాన్ లో  డైలీ చక్కగా 1జీబీ  డేటా ను పొందటమే కాక  అన్లిమిటెడ్ లోకల్ మరియు STD కాల్స్ పొందే సౌకర్యాన్ని BSNL తన యూజర్స్ కి అందిస్తుంది . 

FLIPKART లో స్మార్ట్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఫై 80 % కి పైగా భారీ తగ్గింపు…..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :