రిలయన్స్ జియో మరో సారి సునామి సృష్టించబోతుంది .
jio ఫోన్ టీవీ కేబుల్ ను ఆవిష్కరించింది . కేవలం స్మార్ట్ టీవీ లకు మాత్రమే కాకుండా అన్ని రకాల టీవీ లకు ఇది పని చేస్తుందని కంపెనీ తెలిపింది . ఈ కేబుల్ ద్వారా స్మార్ట్ ఫోన్ డేటా తో టీవీ కార్యక్రమాలనుమీ కిష్టమైన టైం లో మీకు నచ్చిన సినిమాలు పాటలు టీవీ లో చూడొచ్చు. లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు . నెలకు 309 రూ పే చేస్తే దీనిని పొందవచ్చు . ఎవరైతే జియో ధన్ ధనా ఆఫర్ లో వున్నారో వారు 3 నుంచి 4 గంటలపాటు టీవీ లో ప్రోగ్రామ్స్ చూడొచ్చు . ఇలాంటి ఆప్షన్ ఇప్పటివరకు ఏ ఫోన్ లోను రాలేదు మిగతా డిష్ టీవీ లకు వెస్ట్ గా పే చేయకుండా చక్కగా మీరు సింపుల్ జియో టీవీ ద్వారా మీకు నచ్చిన ఛానెల్స్ ను చూడొచ్చు.