JIO నుంచి ది బెస్ట్ రిలీజ్ అయ్యింది తెలుసా …??? దీనిలో మళ్ళీ మీరు హ్యాపీ గా డైలీ 1 GB 4G డేటా ఎంజాయ్…!!!

Updated on 26-Jul-2017

జియో  ప్రస్తుతం మార్కెట్ లో కొన్ని కొత్త కొత్త ప్లాన్స్  ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్  వివిధ వివిధ వాలిడిటీ టైమ్స్ తో వస్తున్నాయి.  మరియు వీటి ధరలు కూడా వేరు వేరు . మేము  మీకు  చెప్పే  ప్లాన్  56 వాలిడిటీ తో చవకైన ప్లాన్ . ఈ ప్లాన్ లో 56  రోజుల వాలిడిటీ తో  డేటా అండ్ కాలింగ్ అండ్ మిగతా బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. 

ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 309  మరియు దీని కింద ప్రతీ రోజు  56  రోజుల కు  డైలీ  1GB డేటా  అంటే మొత్తం  56GB  డేటా లభిస్తుంది. .  మరియు దీనిలో లోకల్ అండ్ STD కాల్స్ కూడా ఫ్రీ .  SMS  లు కూడా ఫ్రీ .  జియో  యాప్స్  కూడా ఫ్రీ 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :