JIO మనకు 2 వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది

HIGHLIGHTS

JIO చాట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి

JIO  మనకు 2 వేల  రూపాయలు  సంపాదించుకునే  అవకాశం  కల్పిస్తుంది. JIO  చాట్  అనే యాప్  డౌన్లోడ్  చేసుకోవాలి , ఆ తదుపరి  కార్నర్  లోని 3 డాట్స్  పైన  క్లిక్  చేసినప్పుడు  వచ్చిన  ఆప్షన్స్ లో  ఇన్వైట్ఫ్రెండ్స్   ఆప్షన్స్ కనిపిస్తుంది.  దీనిపైనా  క్లిక్  చేసి  రోజుకి ఇద్దరు ఫ్రెండ్స్  మీరు ఇన్వైట్  చేయవచ్చు.  వారు కూడా జియో ఈ యాప్  ని డౌన్లోడ్  చేసుకున్నట్లయితే  ఆ తరువాత  మీ జియో  మనీ  అకౌంట్ చెక్ చేసుకుంటే మీ కు 20 రూపీస్ యాడ్అవుతాయి.  ఇలా రోజుకి ఇద్దరు చొప్పున యాడ్  చేసుకుంటూ  వెళ్ళటం ద్వారా మీ కు 2000 రూ  JIO  నుంచి ఫ్రీ గా  లభిస్తాయి. మీ కు యాడ్  అయినట్టు   కంపెనీ నుంచి sms  లభిస్తుంది. దీనిలో  మీరు 200 మందిని  యాడ్  చేయొచ్చు .  ఈ ఆఫర్ 11 మే  వరకు మాత్రమే 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :