రిలయన్స్ జీయో మరోసారి ట్రిపుల్ కాష్బ్యాక్ ఆఫర్ చివరి తేదీని పెంచింది. నవంబర్లో ప్రారంభించిన జీయో ట్రిపుల్ కాష్బ్యాక్ ఆఫర్ కింద జియో ప్రైమ్ కస్టమర్లకు రు .399 కంటే ఎక్కువ రీఛార్జి చేస్తే రూ .2,599 వరకు లాభం పొందవచ్చు . క్యాష్ బ్యాక్ వోచర్లు రిలయన్స్ జీయోనే ఇస్తుందని అని గుర్తుంచుకోండి. క్యాష్ బ్యాక్ 50 రూపాయల ఎనిమిది వోచర్ లుగా ఇవ్వబడుతుంది.

ఆఫర్ వ్యవధిలో చందాదారులు ఒక డిజిటల్ వాలెట్తో రీఛార్జ్ చేస్తే, కూడా క్యాష్బ్యాక్ పొందుతారు. నవంబర్ 25 నుంచి ఈ ఆఫర్ చివరి తేదీని డిసెంబర్ 15 వరకు విస్తరించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. చివరి తేదీ పొడిగింపుతో పాటు, క్యాష్బ్యాక్ ఆఫర్లో కొన్ని మార్పులు చేయబడ్డాయి.క్యాష్బ్యాక్ ఆఫర్ కింద, రూ. 399 లేదా ఖరీదైన ప్యాక్ నుండి మై జియో.కాం నుండి రీచార్జి చేస్తే , వారికి మొత్తం 400 రూ. క్యాష్ బ్యాక్ లభిస్తుంది . రూ. 50 రూపాయల ఎనిమిది వోచర్లు రూపంలో క్యాష్బ్యాక్ ఇవ్వబడుతుంది.