JIO ఇప్పటివరకు చాలా రకాల ప్లాన్ లను విడుదల చేసింది . మరియు ఈ ప్లాన్స్ యూజర్స్ కి ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయే విషయంలో ఎటువంటి సందేహం లేదు . అయితే JIO నుంచి మీకు బాగా ఉపయోగపడే మరియు తక్కువ ధరకు లభించే కొన్ని బూస్టర్ ప్లాన్స్ ని విడుదల చేసింది . ఈ బూస్టర్ ప్లాన్ లను మీరు మీ ఫోన్ లో వున్న JIO యాప్ ద్వారా మీరు సింపుల్ గా యాక్టివేట్ చేసుకోవచ్చు . ఈ
బూస్టర్ ప్లాన్స్ మీకు 11 రూపీస్ తో మొదలై 301 రూపీస్ వరకు అందుబాటులో JIO యూజర్స్ కి అందిస్తుంది . ఇవి పెద్ద ప్లాన్స్ మాత్రమే కాక ఈ చిన్న ప్లాన్స్ లో కూడా మీకు డేటా మరియు వాయిస్ కాల్స్ సౌకర్యాలు లభిస్తాయి .
మొదటగా అతితక్కువ ధరకే లభిస్తున్న 11 రూ ప్లాన్ r రీఛార్జ్ లో మీకు మొత్తం 100 MB డేటా మరియు 35 మినిట్స్ వాయిస్ కాల్స్ ని సొంతం చేసుకోవచ్చు .
ఇక రెండవదయిన 51 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే మీకు 1 GB మొబైల్ డేటా ఇంకా 175 మినిట్స్ వాయిస్ కాల్స్ ని సొంతం చేసుకోవచ్చు .
ఇక మూడవదయిన 91 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే మీకు 2 GB మొబైల్ డేటా ఇంకా 325 మినిట్స్ వాయిస్ కాల్స్ ని సొంతం చేసుకోవచ్చు.
ఇక నాలుగవదయిన 201 రూపీస్ మీకు బాగా ఉపయోగ పడుతుంది ,ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే మీకు5 GB మొబైల్ డేటా ఇంకా 725 మినిట్స్ వాయిస్ కాల్స్ ని సొంతం చేసుకోవచ్చు.
ఇక ఆఖరిది 301 ప్లాన్ ఇది మీకు బాగా యూస్ ఫుల్ గా ఉంటుంది . దీనిలో మీకు 10 GB మొబైల్ డేటా ఇంకా 1000 మినిట్స్ వాయిస్ కాల్స్ ని సొంతం చేసుకోవచ్చు.