జియో బెస్ట్ JioFi 4G రౌటర్ అఫర్

Updated on 04-Aug-2021
HIGHLIGHTS

Jio బంపర్ అఫర్

క్కువ EMI చెల్లింపుతో JioFi Router M2S Black

రూ. 47 రూపాయల EMI తో కొనుగోలు చెయ్యవచ్చు

ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటికే  పరిమిత అవ్వడం వలన అందరి కనెక్టివిటీ కోసం WiFi పైన ఆధారపడుతున్నారు. అటువంటి అవసరం ఉన్నవారు Jio యొక్క JioFi 4G Wi Fi హాట్ స్పాట్ ఆఫర్ ని పరిశీలించవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆన్లైన్ క్లాసులు చేసే వారి సంఖ్య మరింత పెరిగినందున దీన్ని దృష్టిలో ఉంచుకొని Jio మరొకసారి బంపర్ అఫర్ ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా చాలా తక్కువ EMI చెల్లింపుతో JioFi Router M2S Black ని మీసొంతం చేసుకోవచ్చు.   

ఎందుకంటే, జియో ప్రతి ఒక్కరికి WiFi అందించే విధంగా JioFi ని ప్రతినెలా అతితక్కువ EMI  అఫర్ తో అందిస్తోంది. ఈ అఫర్ తో రూ.999 విలువగల JioFi Router M2S Black ని నెలకు కేవలం రూ. 47 రూపాయలు చెల్లించడం ద్వారా మీరు కొనవచ్చు. అంటే, అతితక్కువ  EMI తో కొనుగోలు చెయ్యవచ్చు మరియు ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక ఇలాంటిడే మరొక JioFi అఫర్ విషయానికి వస్తే, JioFi Router M2 Black కూడా చాలా తక్కువ EMI ధరకే లభిస్తోంది. ఈ Router M2 Black సేల్ ధర రూ.1,999 రూపాయలు ఉండగా  EMI తో కొనేవారికి కేవలం నెలకు రూ.94 రూపాయల తక్కువ EMI ధరకే ఆఫర్ చేస్తోంది.   అయితే, వీటిని క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే వీలుంటుంది. వీటిని నేరుగా జియో అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.   

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :