JIO నుంచి బంపర్ ఛాన్స్

Updated on 27-Dec-2017

jio తన ఫ్రీ డేటా సర్వీసెస్ తో పాటు యూజర్స్ కోసం jio  మూవీ యాప్ అండ్ జియో  టీవీ లన్నిటి ఎన్నో ఫెసిలిటీ లు కల్పించింది .  అయితే ఇప్పటివరకు వీటిని యూజర్స్ తమ తమ స్మార్ట్ ఫోన్స్ లో మాత్రమే ఎంజాయ్  చేస్తూ  వచ్చారు .  అయితే జియో  తమ  యూజర్స్ కి  మరో బంపర్ ఛాన్స్ ఇస్తుంది . అయితే ఇప్పుడు జియో టీవీ, జియో  మూవీ యాప్స్ మీరు మీ సిస్టమ్స్  అండ్ మీ పర్సనల్ లాప్టాప్ లలో కూడా ఉపయోగించుకోవచ్చు . అయితే ఈ సర్వీసెస్ టోటల్ గా ఫ్రీ . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :