Reliance Jio జూన్ నెలలో ఏకంగా 6.02 మిలియన్ యూజర్స్ ని జత చేసుకుంది .
మే నెలలో Jio దాదాపు 4.7 మిలియన్ యూజర్స్ ని జత చేసుకుంది .
లేటెస్ట్ ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం , భారత్ లో 1.21 బిలియన్ టెలికామ్ యూజర్స్ కలరు . ఈ నెలలో మొత్తం 5.86 మిలియన్ యూజర్స్ జత చేయబడ్డారు .
JIO ఎప్పటినుంచి తన 4జి సర్వీస్ మొదలు పెట్టిందో అప్పటినుంచి భారత్ లి ఇంటర్నెట్ వాడకం ఎక్కువయ్యింది .
అందుకే ఇంతమంది యూజర్స్ జత అయ్యారు .
Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!