JIO నుంచి ఈ మద్యన ఎన్నో చిన్న చిన్న ప్లాన్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి , అయితే ఇప్పుడు కొత్తగా JIO నుంచి ఒక కొత్త ప్లాన్ లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చింది .
ఈ కొత్త ప్లాన్ మీకు కేవలం Rs. 96 ధరలో అందుబాటులో వుంది . ఈ Rs. 96 ధర కలిగిన ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ కూడా 1GB 4G డేటా వరకు పొందవచ్చును
మరియు డేటా తో పాటుగా లోకల్ మరియు STD కాల్స్ కూడా మీకు ఫ్రీ గా లభిస్తాయి . మరియు కాల్స్ తో పాటుగా రోమింగ్ కూడా ఫ్రీ . ఈ డేటా ప్యాక్ యొక్క వాలిడిటీ కంప్లీట్ గా 7 రోజులు . మరియు JIO యాప్ కూడా ఫ్రీ .