Airtel కు షాక్….!!!JIO యూజర్స్ కి మళ్ళీ అదిరిపోయే రెండు భారీ బెనిఫిట్ ప్లాన్స్ …..!!!

Updated on 06-Sep-2017

రిలయన్స్ జియో ఎప్పుడూ కూడా యూజర్స్ కి భారీ బెనిఫిట్స్ ఇస్తుంది .  జియో  ఇచ్చే ప్రతీ ప్లాన్ కూడా యూజర్స్ కి బాగా ఉపయోగపడుతుంది . 

జియో  చాలా కాలం ముందే రెండు రీసనబుల్ ప్రైస్  లో ఉంటూ ఎక్కువ డేటా ప్లాన్స్  ని రిలీజ్ చేసింది .  రూ.349, రూ.399 రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది.

వీటిలో మొదటిదయిన  రూ.349  ప్లాన్ రీఛార్జ్ చేయించుకొంటే మొత్తం 20 జీబీ డేటా పొందవచ్చు . దీనికి 56 డేస్  వ్యాలిడిటీ ఉంటుంది. ఇందుటో డేటా లిమిట్ అయిపోయిన తరువాత  డేటా స్పీడ్ 128 కేబీపీఎస్‌ మాత్రమే . 

ఇక రెండవదయిన 
ఈ ప్లాన్ లో రోజుకు 1జీబి  4జి  అండ్ అన్లిమిటెడ్ కాలింగ్  మొత్తం 84 రోజుల వాలిడిటీ  పొందవచ్చు 

FLIPKART లో స్మార్ట్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఫై 80 % కి పైగా భారీ తగ్గింపు…..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :