JIO ప్లాన్స్ అన్నిటిలోను చీప్ అండ్ బెస్ట్ ప్లాన్……!!!

Updated on 16-Aug-2017

రిలయన్స్ జియో  ఇప్పుడు మార్కెట్ లో అతి చవకైన ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.  మేము చెప్ప బోతున్న ఈ ప్లాన్ జియో  ప్లాన్స్  అన్నిటిలోను అతి చవకైన ప్లాన్ .

 దీని ధర కేవలం 19 రూపాయలు మాత్రమే .  మేము ఈ ప్లాన్ లో మీరు ఎన్ని బెనిఫిట్స్ పొందుతారో చెప్పబోతున్నాము . 

 ఈ ప్లాన్ లో  అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ STD అండ్ లోకల్  రోమింగ్ లో కూడా ఫ్రీ . లోకల్ మరియు STD SMS లు ఫ్రీ గా లభిస్తాయి. వీటితో పాటుగా  200MB 4G  డేటా ఫ్రీ గా లభిస్తుంది .  

 ఈ సౌకర్యాలన్నీ  JIO  ప్రైమ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో కలవు . 

 ఏదయినా  JIO  కి మిగతా టెలికామ్ కంపెనీ లు ఎన్ని అడ్డుకట్టలు వేసినా తన ప్రస్థానం కొనసాగిస్తూ వుంది.  ఇలా ఇప్పటివరకు ఇస్తుందో చూద్దాం…!!

ఎన్నడూ చూడని అమేజింగ్ డిస్కౌంట్ ₹4,999 ధర గల బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ జస్ట్ ₹694 లో …..!!!

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :