ISRO 5 మే న లాంచ్ చేస్తున్న ‘ సౌత్ ఏషియా శాటిలైట్ ’

HIGHLIGHTS

5 మే న ‘South Asia Satellite’ ను లాంచ్ చేస్తుంది.

ISRO 5  మే  న  లాంచ్  చేస్తున్న  ‘ సౌత్  ఏషియా శాటిలైట్ ’

 ఇండియన్  స్పేస్  రీసెర్చ్   ఆర్గనైజేషన్  (ISRO)  శుక్రవారం  5  మే న  ‘South Asia Satellite’  ను లాంచ్ చేస్తుంది.  ఈ సందర్భం  ను పురస్కరించుకుని భారత్  ప్రధానమంత్రి  నరేంద్ర  మోడీ ఈ విషయం  గురించి   చెప్పారు   . 

 PM  మోడీ  తన  మాటలను " మన్  కీ  బాత్ " కార్యక్రమంలో  తెలిపారు  . మరియు PM  మోడీ  సగర్వంగా  చెప్పారు .  ఈ సాటిలైట్  లాంచ్  అనే కార్యక్రమం  ద్వారా   భారతీయ  అభివృద్ధికి  వికాసానికి  ఎంతో దోహద  పడుతుందని.  ఈ శాటిలైట్  నుంచి   నేచురల్  రిసోర్స్  మాపింగ్ ,  టెలి  మెడిసిన్ ,  శిక్షా  క్షేత్ర  ,  బెటర్  IT  కనెక్టివిటీ  మరియు   పీపుల్  తో పీపుల్   కాంటాక్ట్  ఇంకా  మెరుగు  చేయబడుతుంది. . 

 మరియు  శాటిలైట్  లాంచ్  సమయంలో  అన్ని దేశాలకు  పిలుపు రానుంది  మరియు కమ్యూనికేషన్  సాటిలైట్  GSAT-9  ని ఇస్రో  5  మే  న  లాంచ్  చేయనుంది. . 

 ఈ లాంచ్  కోసం  ఇస్రో  యొక్క  లాంచ్  వెహికిల్  GSLV-F09  ను ఉపయోగిస్తారట .  ఈ కార్యక్రమం  లో ఒక్క పాకీస్తాన్  తప్ప అన్ని సౌత్  ఆసియా  దేశాలు పాల్గొనున్నాయి. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :