రిలయన్స్ జియో తన 4G ఫీచర్ ఫోన్ ప్రీ బుకింగ్స్ ఆపి వేసింది . రిలయన్స్ జియో తన 4G ఫోన్ కు భారీ స్పందన లభించింది , దీని మూలంగా ఈ ప్రీ బుకింగ్స్ ఆపివేయాలిసి వచ్చింది . కంపెనీ వాదన ప్రకారం 4 మిలియన్ మంది 4G ఫీచర్ ఫోన్ ను బుక్ చేసుకున్నారు . మళ్ళీ ప్రీ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా స్పష్టత లేదు .
గురువారం 5.30PM నుంచి ప్రీ బుకింగ్ మొదలైనతరువాత చాలా త్వరగా జియో సర్వర్ క్రాష్ అయ్యింది . మరియు కంపెనీ ఇప్పటివరకు మళ్ళీ ప్రీ బుకింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు .
వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!