ఎయిర్టెల్ అండ్ జియో మరలా ఇంకొకసారి ఎదురు ఎదురు గా నిలబడ్డాయి.
ప్రస్తుతం మీకు తెలిసినట్లుగా జియో తన యూజర్స్ కోసం Rs. 399 కాస్ట్ లో కొత్త ఆఫర్ ఇస్తుంది దీనిలో 84 రోజులకు 84GB 4G డేటా లభిస్తుంది .
ఇప్పుడు ఈ ఆఫర్ కి పోటీగా ఎయిర్టెల్ కూడా మార్కెట్ లోకి తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది . ఈ ఆఫర్ యొక్క ధర . Rs. 293 దీనిలో కంపెనీ 84GB 4G డేటా 84 రోజులకు ఇస్తుంది . ఈ ఆఫర్ లో కేవలం ఎయిర్టెల్ నెట్వర్క్ పై ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
దీనితో పాటుగా ఎయిర్టెల్ మరొక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర Rs. 499 మరియు దీని కింద కూడా 84 రోజులకు 84GB డేటా లభిస్తుంది . ఈ రెండు ప్లాన్స్ కొత్త యూజర్స్ కోసం అందుబాటులో వున్నాయి . ఎవరైతే న్యూ ఎయిర్టెల్ SIM తీసుకుంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది .