Bumper న్యూస్ …!!!ఒక్క సెకండ్ లో 3 సినిమాలు ఈజీ గా ఇలా డౌన్లోడ్ చేయవచ్చు

Updated on 18-Aug-2017

 ఒకవేళ  మీరు  లో ఇంటర్నెట్ స్పీడ్  తో బాధపడుతున్నట్లయితే మీకు ఇది గుడ్ న్యూస్ ..!   భారత్ లో అతి త్వరలో 5జి నెట్వర్క్ రాబోతుంది . ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక  ప్రభంజనం సృష్టించబోతోంది . దీనిలో  ఒక్క సెకండ్ లో 3 మూవీస్ ని మీరు ఈజీ గా డౌన్లోడ్ చేయవచ్చు .  వచ్చిన సమాచారం ప్రకారం ,  ఈ టెక్నాలజీ లో  వైర్లెస్ ద్వారా   సమాచారం ట్రాన్స్ఫర్ చేయటానికి  
కాంతి కిరణాలను ఉపయోగి స్తున్నారు .  మరియు  ప్రతి కిరణం  హై కెపాసిటీ   ఛానెళ్ల రూపం లో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి . దీనిలో  ఒక్క సెకండ్ లో 3 మూవీస్ ని మీరు ఈజీ గా డౌన్లోడ్ చేయవచ్చు లైట్ యాంటెన్నా  వివిధ యాంగిల్స్ ఫై  కనబడని ఎన్నో వేవ్ లెంథ్స్ ని రేడియేట్ చేస్తుంది .  ఈ ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంథ్స్  యూజర్ కంటికి డైరెక్ట్ గా చేరలేదు ,  అంటే చాలా సురక్షితమైనది .  ఈ సిస్టం యొక్క మెయింటెనెన్స్ మరియు  పవర్   యూస్  గురించి చింతించనవసరం లేదు .  ప్రతి యూజర్ వారి స్వంత ప్రత్యేక యాంటెన్నా  లభిస్తుంది .  ఈ టెక్నాలజీ మనముందుకు రావటానికి ఇంకా ఎంతో సమయం పట్టదు . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :