ప్రస్తుతం ఐడియా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేని చవక ప్లాన్ ను లాంచ్ చేసింది.
ఐడియా ఇప్పుడు తన యూజర్స్ కి అన్లిమిటెడ్ డేటా ను ఆఫర్ చేస్తుంది అదికూడా కేవలం 16 రూపీస్ లో.
దీనికింద యూజర్స్ కి గంటకు 1 అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది .ఒక గంటలో ఎంత డేటా అయినా యూస్ చేసుకోవచ్చు . కంపెనీ యొక్క కొత్త ప్లాన్ మీ కొత్త మరియు పాత యూజర్స్ ఇద్దరికీ వర్తిస్తుంది . ఈ ప్లాన్ కేవలం ఢిల్లీ NCR 3 G ప్రీ పైడ్ యూజర్స్ కి అందుబాటులో కలదు .
Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!