Idea యూజర్స్ కి ఇకపై డైలీ 1GB 4G డేటా …!!!

Updated on 18-Aug-2017

Idea  ఈ మద్యనే రీసెంట్ గా లాంచ్ చేసిన ప్లాన్ గురించి ఈరోజు మేము  మీకు చెప్పబోతున్నాము .   

ఈ కొత్త ప్లాన్  3G/4G  యూజర్స్ ఇద్దరికీ వర్తిస్తుంది . ఇద్దరు  యూజర్స్ కూడా చక్కగా ఈ ఆఫర్ ను వాడుకోవచ్చు .  ఈ  డేటా ప్యాక్ యొక్క ధర   కేవలం Rs 453  మాత్రమే .  ఈ ఆఫర్ కింద  యూజర్స్ ప్రతీరోజు 1GB  3G  లేదా 4G  డేటా పొందే అవకాశం కల్పిస్తుంది .  ఇదొక్కటే కాకుండా అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD  కాల్స్ ఇతర ఏ నేటివర్కుకైనా  చేసుకొనే ఫెసిలిటీ లభిస్తుంది .  ఈ ఐడియా 453 ప్లాన్ యొక్క వాలిడిటీ  మొత్తం 84 రోజులు .  అంటే  యూజర్స్ మొత్తం 84GB 3G/4G  డేటా నద్ వాయిస్ కాలింగ్ బెనిఫిస్ట్స్  వంటివన్నీ  కేవలం Rs 453  లోనే పొందుతారు  ఈ ఆఫర్ కేవలం లిమిటెడ్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం  మాత్రమే .  పోస్టుపైడ్ యూజర్స్ కి పనికిరాదు ఈ ఆఫర్ . 

ఎన్నడూ చూడని అమేజింగ్ డిస్కౌంట్ ₹4,999 ధర గల బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ జస్ట్ ₹694 లో …..!!!

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :